Posts

Showing posts from May, 2022

𝘾𝙖𝙪𝙨𝙚𝙨 𝙤𝙛 𝙃𝙞𝙜𝙝 𝘾𝙝𝙤𝙡𝙚𝙨𝙩𝙚𝙧𝙤𝙡

Image
Cholesterol is a waxy substance found in our blood. Our body needs cholesterol to build healthy cells, but high levels of cholesterol can increase your risk of heart disease.𝙍𝙚𝙖𝙨𝙤𝙣𝙨 𝙛𝙤𝙧 𝙞𝙣𝙘𝙧𝙚𝙖𝙨𝙞𝙣𝙜 𝙘𝙝𝙤𝙡𝙚𝙨𝙩𝙚𝙧𝙤𝙡 𝙞𝙣 𝙗𝙤𝙙𝙮🇶 Unhealthy diet.🇶 Lack of physical activity.🇶 Smoking or exposure to tobacco smoke.🇶 Being overweight or obese.🇶 Consume a lot of saturated and trans fats, like those found in fast food.🇶 Have a family history of high cholesterol.🇶 Have diabetes, kidney disease, or hypothyroidism.🇶 Chronic stress causes a number of health problems, including high cholesterol.🇶 Taking Unfiltered Coffee.🇶 Some drugs may have an unexpected effect on your cholesterol. 🇶 Type 2 Diabetes🇶 The sex hormone estrogen affects your cholesterol levels.🇶 Liver Problems.🇶 Taking too Much Alcohol.🇶 A High-Sugar Diet.Collected.

Bananas : అర‌టి పండ్ల‌ను తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగ‌వ‌చ్చా ? తాగితే ఏమ‌వుతుంది ?

Image
Bananas : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఈ పండ్లు మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. పైగా సామాన్యుల‌కు కూడా త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తాయి. క‌నుక అర‌టి పండ్ల‌ను చాలా మంది కొని తింటుంటారు. అయితే అర‌టి పండ్ల‌ను తిన‌డంలో చాలా మందికి ఒక సందేహం వ‌స్తుంటుంది. అదేమిటంటే.. అర‌టి పండ్ల‌ను తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగ‌వ‌చ్చా ? ఒక‌వేళ ఆ పండ్ల‌ను తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగితే ఏమ‌వుతుంది ? ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయా ? అన్న సందేహాలు చాలా మందికి వ‌స్తుంటాయి. అయితే దీనికి వైద్య నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అర‌టి పండ్ల‌ను తిన్న త‌రువాత అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని అన‌డంలో అర్థం లేదు. అర‌టి పండ్ల‌ను తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగవ‌చ్చు. నీళ్ల‌ను తాగితేనే మంచిది. ఎందుకంటే అర‌టి పండ్ల‌లో నీటిలో క‌రిగే ఫైబ‌ర్ ఉంటుంది. ఇది నీళ్ల‌కు కాస్త విస్త‌రించిన‌ట్లు అవుతుంది. దీంతో పేగుల్లో ఆహారం చురుగ్గా క‌దులుతుంది. సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. గ్యాస్‌, అసిడిటీ కూడా త‌గ్గుతాయి. దీంతోపాటు శ‌రీర మెట‌బాలిజం ...

HERBALIFE24

Image
Start your day like the pros. This LA Galaxy strawberry yogurt is protein-packed is a great snack.   Directions: In a medium bowl, thoroughly mash strawberries with a fork. Add all remaining ingredients except almonds. Mix until uniform. Top with almonds. If you like, refrigerate until chia seeds have expanded and yogurt has thickened for about 3 hours.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండును తింటున్నారా.. అయితే జాగ్రత్త!

Image
అరటి పండులో (Banana) ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఉత్తమమైన ఫలితాలను అందిస్తాయి. ఉదయాన్నే ఖాళీకడుపుతో అల్పాహారంగా అరటి పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా ఖాళీ కడుపుతో ఉదయాన్నే అల్పాహారంగా (Breakfast) అరటి పండ్లను తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయాన్నే తీసుకొనే అల్పాహారం విషయంలో అశ్రద్ధ (Careless) చేస్తున్నారు. ఉదయాన్నే తీసుకునే అల్పాహారం శరీరంలోని మినరల్స్ స్థాయిని సమతుల్య పరిచి, శరీరాన్ని ఆరోగ్యంగా (Healthy) ఉంచేందుకు సహాయపడుతుంది.కానీ చాలా మంది ఉదయం అల్పాహారానికి బదులుగా అరటి పండుతో సరిపెట్టుకుంటున్నారు. ఇలా ఉదయాన్నే ఖాళీకడుపుతో అల్పాహారంగా  అరటి పండ్లను తీసుకుంటే ఇందులో ఉండే  పొటాషియం (Potassium), మెగ్నీషియం (Magnesium) శరీరంలోని మినరల్స్ స్థాయిని అసమతుల్యత పరిచి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.కనుక ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లను తినకపోవడమే మంచిది. అరటి పండు ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే పోషకాలు జీర్ణాశయం, మలబద్దకంలతో (Constipatio...

రోజూ తీసుకునే ఈ పదార్థాలతో కేన్సర్ రిస్క్ ఉంది.. జాగ్రత్త!

Image
18-05-2022 Wed 12:37 ఆయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేట్రాన్స్ ఫ్యాట్ కు దూరంగా ఉండాలిరిఫైన్డ్ షుగర్, సాల్ట్ చాలా వరకు తగ్గించాలిమైదా, ప్రాసెస్డ్ మీట్ అసలు వద్దు పూర్వ కాలంలో ఆహారం వేరు. నేడు తీసుకుంటున్న ఆహారం వేరు. నేటి ఆహారం స్వచ్ఛమైనది కాదు. అదే సమయంలో శారీరక శ్రమ అవసరం తగ్గిపోయిన  పరిస్థితుల్లో ఉన్నాం. ఈ తరుణంలో ఏది తీసుకున్నా దాని తాలూకు ప్రభావం మన ఆరోగ్యంపై స్పష్టంగా ఉంటోంది. ముఖ్యంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇందులో ఆహారం పాత్ర కూడా ఉంటోంది. కొన్ని రకాల పదార్థాలు క్యాన్సర్ రిస్క్ ను పెంచుతున్నట్టు పలు అధ్యయనాల్లో గుర్తించారు. మనం రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో కేన్సర్ రిస్క్ పెంచే వాటిని పరిశీలించినట్టయితే..  హైడ్రోజెనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ ఆహారోత్పత్తుల తయారీదారులు ఆహారం ఎక్కువ కాలం పాటు తాజాగా ఉండేందుకు వినియోగించే ఫ్యాట్ ఇది. ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ ను ఇది పెంచుతుంది. ఇందులో ఉండే అధిక ట్రాన్స్ ఫ్యాట్ వల్లే ఇలా జరుగుతుంది. క్యాన్సర్, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ట్రాన్స్ ఫ్యాట్ కారణమవుతుంది.  ఉప్పు అధికంగా...

Lemon water won’t detox or energise you. But it can affect your body in other ways

Image
If you have enough vitamin C in your diet, anything extra will be excreted. But it might help people with diabetes and high cholesterol. If you believe anecdotes online, drinking lukewarm water with a splash of lemon juice is detoxifying, energising and soothing. Water and lemon juice on their own are healthy. But if you combine them, do they become healthier? The really quick answer is, no! Could drinking lemon water do you any long-lasting harm? It’s unlikely. It contains vitamin C, but do you need extra? Lemon juice contains vitamin C, a vital nutrient. We’ve long-known a vitamin C deficiency can lead to scurvy. This condition is most commonly associated with seafarers in history who had no access to fresh fruit and vegetables on long voyages. More recently, we have seen low levels of vitamin C in Australia, for instance in people admitted to hospital and referred for surgery. But this may not represent vitamin C levels more broadly in the communi...

COCONUT WATER

Image
Coconut water contains natural electrolytes. Coconut water contains several nutrients including potassium, calcium and magnesium.  Potassium helps keep fluid and electrolyte levels balanced, especially during exercise. Calcium supports the strength of bones and teeth and it helps muscles contract and work properly. Magnesium helps move calcium and potassium into the muscles, and it also helps with energy production and organ function. Coconut water may be the perfect beverage for restoring hydration and replenishing electrolytes lost during exercise.

Health Tips: ఉదయాన్నే ఈ టిఫిన్స్ అస్సలు తినొద్దు! తస్మాత్ జాగ్రత్త.. అవేంటో తెలుసుకోండి!

Image
బిజీబిజీ లైఫ్‌లో ఎప్పుడు నిద్రపోతున్నామో.. మార్నింగ్ ఎప్పుడు మేల్కొంటున్నామో.. అస్సలు తెలియట్లేదు... బిజీబిజీ లైఫ్‌లో ఎప్పుడు నిద్రపోతున్నామో.. మార్నింగ్ ఎప్పుడు మేల్కొంటున్నామో.. అస్సలు తెలియట్లేదు. ఈ క్రమంలోనే చాలామంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌ను మిస్ చేస్తుంటారు. మధ్యాహ్నం భోజనాన్ని తినేయొచ్చులే అంటూ అల్పాహారాన్ని బద్దకిస్తారు. అయితే అస్సలు అలా చేయొద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయాన్ని తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. పోషకాలు నిండిన అల్పాహారాన్ని సేవిస్తే.. ఆ రోజు మొత్తానికి అందాల్సిన ఎనర్జీ ఉంటుందని చెబుతున్నారు. పొద్దున్నే కడుపులో ఏదైనా తిండి పడితేనే.. బండి ముందుకు నడవగలదని పెద్దలు కూడా అంటుంటారు. సరైన పోషకాహారం ఉదయం తినకపోతే ఎక్కడ లేని ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. అయితే ఇక్కడ కూడా కొన్ని సూచనలు ఇస్తున్నారు. ģýý(Name : Supriya, Wellness Coach Contact No.+918309086091) https://surveyheart.com/form/6135c642639548331f3307da ఉదయం పూట ఆయిల్ ఫుడ్స్ తినకూడదని చెబుతున్నారు. ఆయిల్‌తో చేసిన పూరి, పరోటా వంటి వాటిని అల్...

Cholesterol: శరీరంలో కొవ్వు ఎంత అవసరం? ఎంతకు మించితే ముప్పు?

Image
ఆధునిక కాలంలో అనుసరిస్తున్న జీవన శైలి వల్ల, తినే ఆహారం వల్ల రకరకాల జబ్బులను కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ హెచ్చుతూనే ఉంది. హృదయ సంబంధ వ్యాధులకు ప్రధానంగా ఆహార పదార్థాలతోపాటు కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువ ఉండటం కూడా ఒక కారణమే. కొలెస్ట్రాల్‌ అనేది శరీరానికి అవసరమేనా? ఇది ఎంత ఉండాలి, ఎంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం అనే విషయాల గురించి తెలుసుకుందాం. https://surveyheart.com/form/6135c642639548331f3307da Contact#HerbalifeNutrition #Wellnesscoach Name: Supriya Mobile.No.+918309086091, +917780260880. శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ప్రతి 1 మిల్లీ గ్రాము/డి.ఎల్‌ ఎల్‌డిఎల్‌ పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం ఒకశాతం పెరుగుతుంది. అయితే ఎల్‌డి ఎల్‌కు ‘సాధారణ స్థాయి’ అంటూ ఏమీ లేదు. ఎల్‌డిఎల్‌ స్థాయి 100 మిల్లీ గ్రాము/డిఎల్‌కు పెరిగినప్పుడు గుండె పోటు ప్రమాదం అధికమవుతుంది. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్‌డిఎల్‌ స్థాయి 70 మిల్లీ గ్రాము/డిఎల్‌ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. హెడీఎల్‌ కొలెస్ట్...

Chicken Mutton Fish : చికెన్‌, మ‌ట‌న్, చేప‌లు.. ఈ మూడింటిలో పోష‌కాలు ఎక్కువ‌గా ఎందులో ఉంటాయి.. ఏది తింటే ఎక్కువ మేలు జ‌రుగుతుంది..?

Image
Chicken Mutton Fish : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు త‌దిత‌ర మాంసాహారాల‌ను అధికంగా తింటున్నారు. క‌రోనా కార‌ణంగా వీటిని తినే వారి సంఖ్య పెరిగింది. గ‌తంలో వారంలో ఒక‌సారి మాంసాహారం తినేవారు. కానీ ఇప్పుడు కొంద‌రు వారంలో రెండు సార్లు వీటిని తింటున్నారు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ప్రోటీన్లు అధికంగా ల‌భిస్తాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీంతో క‌రోనా వంటి వైర‌స్‌ల‌తోపాటు బాక్టీరియాల‌ను సైతం ఎదిరించే శ‌క్తి మ‌న శ‌రీరానికి ల‌భిస్తుంది. క‌నుక‌నే మాంసాహారం తింటున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే మ‌న‌కు అనేక ర‌కాల మాంసాహారాలు అందుబాటులో ఉన్నా.. వాటిల్లో చాలా మంది ప్ర‌ధానంగా తినేవి.. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు అని చెప్ప‌వ‌చ్చు. ఇక వీటిల్లో దేంట్లో పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి.. దేన్ని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎక్కువ‌గా లాభాలు క‌లుగుతాయి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూడింటిలో దేని వ‌ల్ల మ‌న‌కు ఎక్కువ ఫ‌లితం ఉంటుందో తెలుసుకోవాలంటే.. ముందుగా వీటిల్లో పోష‌కాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఇక వీటిలో ఉండే పోష‌కాల విష‌యానికి వ‌స్తే....

Heart Problems: ఈ లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరుగుతున్నట్లే..!

Image
Heart Problems: గత కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. వారిలో గుండెపోటు, గుండె ఆగిపోవడం చాలా సాధారణం. గుండె జబ్బులు రావడానికి .. Heart Problems: గత కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. వారిలో గుండెపోటు, గుండె ఆగిపోవడం చాలా సాధారణం. గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం. వైద్యుల తెలిపిన వివరాల ప్రకారం.. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది . ఒకటి మంచిది (HDL), మరొకటి చెడు కొలెస్ట్రాల్ (LDL). శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, అది గుండె కణాలలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. దీని వల్ల రక్త ప్రసరణలో ఇబ్బంది ఏర్పడుతుంది. దానివల్ల గుండెపోటు వస్తుంది. అయినప్పటికీ, శరీరం చాలా ముందుగానే కొలెస్ట్రాల్‌ను పెంచే సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగడం లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సరైన జీవనశైలి లేనప్పుడు, చెడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డీఎల్) స్థాయి పెరుగుతుందని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రి కార్డియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అజ...