రుచికరమైన ఈ పోహా కట్లెట్‌తో ఆరోగ్యమూ సొంతం!
పోహా... పేరుకు ఉత్తరాది వంటకమైనా అన్ని రాష్ట్రాల ప్రజలు దీనిని ఇష్టంగా తింటారు. రుచితో పాటు తేలికగా జీర్ణం కావడం, పోషకాలు పుష్కలంగా ఉండడంతో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అటుకుల వంటకాలపై ఆసక్తి చూపుతారు. పైగా పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా అతి తక్కువ సమయంలోనే ఈ వంటకాలను తయారుచేసుకోవచ్చు. అటుకులు ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మంచివి. https://www.eenadu.net/vasundhara/article/try-this-healthy-and-delicious-poha-cutlet-recipe/6205/121120542
Comments
Post a Comment