వర్షాకాలం ఈ పండ్లు తింటే ఫుల్ ఇమ్యూనిటీ..
వర్షాకాలం.. రోగాలకు ప్రధాన మూలం. జలుబు , దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్లు ఈ కాలంలోనే ఎక్కువగా వస్తుంటాయి. అసలే ఇది కరోనా కాలం కూడా.. వీటి బారి నుంచి బయటపడాలంటే ఇమ్యూనిటీ తప్పనిసరి. ఇందుకోసం సీజనల్‌గా దొరికే పండ్లు తినాలంటున్నారు వైద్యనిపుణులు. ఆరుబయట వర్షం పడుతుందిగదా అని వేడివేడిగా బజ్జీలు, పకోడీలు, ఇతర ఆయిల్ ఫుడ్స్ తింటే అనారోగ్యంబారిన పడతారని హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే పండ్ల గురించి వివరించారు.https://www.ntnews.com/news/these-fruits-improve-immunity-during-monsoon-117850/
Comments
Post a Comment