పేజీపాలతో నిగారింపు!

పాలు ఆరోగ్యప్రదమే కాదు, సౌందర్య సాధనం కూడా. చర్మానికి చక్కటి మాయిశ్చరైజర్‌గా పాలు ఉపయోగపడతాయి. ముఖం మీద ముడతలను నివారిస్తాయి. చర్మం మీద మృత కణాలను తొలగించడానికీ, ఎండ కారణంగా కమిలిన చర్మాన్ని సాధారణ స్థితికి తేవడానికీ, మొటిమలను తగ్గించడానికీ పాలు దోహదపడతాయి.https://www.andhrajyothy.com/telugunews/cosmetic-with-milk-1921060111273898

Comments

Popular posts from this blog

Plant-Based Protein: A Sustainable Food Staple.

Enhance your flexibility and overall well-being with these invigorating yoga postures!

Superfoods For Thyroid: 7 Foods That You May Add To Your Diet