Banana After Dinner: రాత్రి భోజనం తర్వాత అరటి పండు తింటున్నారా..? అయితే ప్రమాదమే..

మనకు దొరికే పండ్లలో తక్కువ ధరకు లభ్యమయ్యే పండు అరటి. తక్షణ శక్తినిచ్చే ఈ పండును తినడం వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. దానిలోని పోషకాలు కూడా మన ఆరోగ్యానికి మంచివే. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఈ పండును రాత్రిపూట భోజనం చేసిన తర్వాత తినొద్దని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.https://telugu.news18.com/photogallery/life-style/is-it-healthy-to-eat-bananas-at-night-ms-692640.html

Comments

Popular posts from this blog

Plant-Based Protein: A Sustainable Food Staple.

Enhance your flexibility and overall well-being with these invigorating yoga postures!

Superfoods For Thyroid: 7 Foods That You May Add To Your Diet