Posts

Showing posts from January, 2022

శరీరంలో విటమిన్ బి-12 లోపిస్తే తలెత్తే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా?

Image
మన శరీర అవయవ పనితీరుకు అనేక విటమిన్లు తప్పనిసరి. అయితే ఈ మధ్యకాలంలో చాలా మందిలో విటమిన్-డి లోపంతో పాటు మరో విటమిన్ బి-12 (Vitamin B-12) లోపం కూడా కనిపిస్తోంది. విటమిన్ బి-12 ని కోబాలమిన్ (Cobalamin ) గా కూడా  పిలుస్తారు. విటమిన్ బి-12 ముఖ్యంగా మెదడు, ఎముకలు పనితీరులో ప్రధాన పాత్ర వహిస్తుంది. Q https://telugu.asianetnews.com/gallery/health-life/if-vitamin-b12-deficiency-you-will-face-this-health-issues-to-overcome-r5lbzp Name : Supriya Wellness Coach Contact No: 8309086091